{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shah-rukh-khan-sanneediyol-kodite-shaaruk-khaan-staar-ayyaaru-ga","title_te":"Shah Rukh Khan | సన్నీడియోల్‌ కొడితే షారుక్‌ఖాన్‌ స్టార్‌ అయ్యారు.. ’గబ్బర్‌ సింగ్’ విలన్‌ కామెంట్స్ వైరల్","section":"తాజా","status_line":"Shah Rukh Khan | సన్నీడియోల్‌ కొడితే షారుక్‌ఖాన్‌ స్టార్‌ అయ్యారు.. ’గబ్బర్‌ సింగ్’ విలన్‌ కామెంట్స్ వైరల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T14:07:08.842Z"},"facts":[],"events":[{"id":"event-43796","date":"2026-07-29T13:18:07.000Z","title_te":"Shah Rukh Khan | సన్నీడియోల్‌ కొడితే షారుక్‌ఖాన్‌ స్టార్‌ అయ్యారు.. ’గబ్బర్‌ సింగ్’ విలన్‌ కామెంట్స్ వైరల్","body_te":"Shah Rukh Khan | బాలీవుడ్‌ యాక్టర్లు సన్నీడియోల్‌, ప్రీతి జింటా లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన సినిమా ‘బట్వారా 1947'. ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ’గబ్బర్‌ సింగ్’ విలన్‌ అభిమన్యు సింగ్ మాట్లాడుతూ.. సన్నీ డియోల్‌ను కొట్టిన తర్వాతే షారుఖ్ ఖాన్ స్టార్‌గా ఎదిగారంటూ కామెంట్ చేయడం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/shah-rukh-khan-becomes-star-after-sunnydeiol-hitting-him-says-abhimanyu-singh-2466796"}]}]}