{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shahbaz-sharif-sha-ha-baaj-sa-rkaaruku-bigustunna-uchchulu-umma","title_te":"Shahbaz Sharif | ష‌హ‌బాజ్ స‌ర్కారుకు బిగుస్తున్న ఉచ్చులు.. ఉమ్మ‌డిపోరుకు సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌తిప‌క్షాలు..!","section":"తాజా","status_line":"Shahbaz Sharif | ష‌హ‌బాజ్ స‌ర్కారుకు బిగుస్తున్న ఉచ్చులు.. ఉమ్మ‌డిపోరుకు సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌తిప‌క్షాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T08:57:16.557Z"},"facts":[],"events":[{"id":"event-83012","date":"2026-08-22T08:33:45.000Z","title_te":"Shahbaz Sharif | ష‌హ‌బాజ్ స‌ర్కారుకు బిగుస్తున్న ఉచ్చులు.. ఉమ్మ‌డిపోరుకు సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌తిప‌క్షాలు..!","body_te":"Shahbaz Sharif | పాకిస్థాన్‌ ప్రధాని (Pakistan PM) షెహబాజ్‌ షరీఫ్‌ (Shahbaz Sharif) పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. ఒక‌వైపు కీలక మిత్రపక్షమైన ‘పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP)’ తో విభేదాలు ముదురుతుండగా.. మ‌రోవైపు ప్రతిపక్షాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/shahbaz-sharif-the-troubles-tightens-around-the-shahbaz-government-opposition-parties-gear-up-for-a-united-fight-2491019"}]}]}