{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shaheen-afridi-oke-myaach-lo-7-viketlu-hyaatrik-to-aphreedee-vid","title_te":"Shaheen Afridi: ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు.. హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం.. జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్","section":"తాజా","status_line":"Shaheen Afridi: ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు.. హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం.. జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78000","date":"2026-08-19T07:00:09.000Z","title_te":"Shaheen Afridi: ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు.. హ్యాట్రిక్‌తో అఫ్రీదీ విధ్వంసం.. జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పేసర్","body_te":"Shaheen Afridi: పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రీదీ నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026 ఫైనల్లో సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్‌తో పాటు ఏకంగా 7 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ గోల్డ్ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 8.3 ఓవర్లలో 36 పరుగులిచ్చిన షాహీన్, తన కెరీర్‌లోనే అత్యుత్తమ వన్డే బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ప్రత్యర్థి బ్యాటింగ్‌ను పూర్తిగా కుప్పకూల్చాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/shaheen-afridi-7-wickets-hat-trick-national-champions-cup-final-pakistan-gold-win-1891656.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxPeDFsTFhMb3JOeHB2YXBUR3gzMlAyeGpjQ3FneDRmUzU3TWY2WU12VkhSOVBfYXdETlVLcU1TbVdrc3ZFM09UTnpzUXlOMVZoSzF4aTRvYks2cTFJUUlPV0pPU2NyeEhvUHN0UnVqSlgxZ0FfRW5CeEFLRXhKcVdueExTX0JoVGpTYXZwYXluY1g0TTAtVW4zaEZwaHM5Ukh5U0c0UmhhTHYtZENtcUtxYkZZYmktZS1fVmVMN3ppcTFTSHpMd0tUN3dLUWJ5YU9ZbEHSAdcBQVVfeXFMTmRheU9TbzJsSU12N2lUTFRKYWlPQWt1Vl9pR0p6YnR6VmRzMGo0dW8wYTdTSjE3aWNaT3FGT0tTdGZjSVN4Z3R3ZTJON3BUYnBKa0xMT0xsb1VPQlRJZW1kcV9ETVBqTTNJYzlVVjVjSmpjZ1hyRzBOTW1QdVdrZTNvWUdoSG1fY2RFenp0dFNETXUzeHN5NVNOa0hwWmRWMGt2blR2aGNGdUJGT1daaWxrTnVWQllsdTA2LVNDQ29WUkszX2ZTcGJ3QUt1M1ZxSHBxd29TMDA?oc=5"}]}]}