{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shani-gochar-30-ella-tarvaata-mesha-raasiloki-saneesvarudu-vaari","title_te":"Shani Gochar: 30 ఏళ్ల తర్వాత మేష రాశిలోకి శనీశ్వరుడు.. వారికి లక్కీ టైమ్ స్టార్ట్!","section":"తాజా","status_line":"Shani Gochar: 30 ఏళ్ల తర్వాత మేష రాశిలోకి శనీశ్వరుడు.. వారికి లక్కీ టైమ్ స్టార్ట్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-23T10:29:36.553Z"},"facts":[],"events":[{"id":"event-33275","date":"2026-07-23T07:50:21.000Z","title_te":"Shani Gochar: 30 ఏళ్ల తర్వాత మేష రాశిలోకి శనీశ్వరుడు.. వారికి లక్కీ టైమ్ స్టార్ట్!","body_te":"Shani Transit in Mesh Rashi Effects: శని దేవుడు ఒక రాశిలో సుమారు రెండున్నరేళ్లు సంచరిస్తాడు. అందువల్ల శని రాశి మార్పు ప్రభావం ఆయా రాశుల వారిపై దీర్ఘకాలం ఉంటుంది. కష్టపడే వారికి శని మంచి ఫలితాలు అందిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న శని దేవుడు.. 2027 జనవరి 3న కుజ స్థానమైన మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ గోచారం వల్ల కొందరికి సవాళ్లు ఎదురైనా, మరికొందరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/shani-transit-in-mesha-rashi-on-03-jan-2027-these-zodiac-signs-to-get-money-luck-and-career-growth-1871818.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4AFBVV95cUxOUWpGUlhZdXlnVml2bEtybFRqTjhWMmd2Rl9CNGpvNXZMOEFnTExJNFQzSm1uVEVFcXN4LVJYYUNJUnh3cW40ZW9MLWF4dC1lTUJBWEJlZDlnTHZSRlg5NW9JOUpGbFp6cHRxVDdFUTJLVW5QSndUVkJfb0drcUlUa2EtcFJ6WVl5c2lyd0VLZXVyV1FqaENmOHhWbDRwb2lrN3pEeEs3cG9idUlKaC1sT01taUxPZ3EzTDFYLVQ5YnJGeUlUUnMxX2N5TEhOYjhkNzZrSHVZNWpkaWo2TF9hX9IB4AFBVV95cUxOUWpGUlhZdXlnVml2bEtybFRqTjhWMmd2Rl9CNGpvNXZMOEFnTExJNFQzSm1uVEVFcXN4LVJYYUNJUnh3cW40ZW9MLWF4dC1lTUJBWEJlZDlnTHZSRlg5NW9JOUpGbFp6cHRxVDdFUTJLVW5QSndUVkJfb0drcUlUa2EtcFJ6WVl5c2lyd0VLZXVyV1FqaENmOHhWbDRwb2lrN3pEeEs3cG9idUlKaC1sT01taUxPZ3EzTDFYLVQ5YnJGeUlUUnMxX2N5TEhOYjhkNzZrSHVZNWpkaWo2TF9hXw?oc=5"}]}]}