{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shani-vakri-saneesvarudi-kataakshamto-vaari-jeevitam-blaak-basta","title_te":"Shani Vakri: శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?","section":"తాజా","status_line":"Shani Vakri: శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:17:14.072Z"},"facts":[],"events":[{"id":"event-22943","date":"2026-07-17T10:08:34.000Z","title_te":"Shani Vakri: శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?","body_te":"Lord Shani Dev: జూలై 26 నుంచి మీన రాశిలో శని వక్రగతిలో సంచారం ప్రారంభించనున్నాడు. డిసెంబర్ 12 వరకు కొనసాగే ఈ వక్ర సంచారం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి ఉద్యోగం, ఆదాయం, కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో అనూహ్యమైన శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/saturn-turns-retrograde-in-pisces-on-july-26-these-zodiac-signs-may-experience-unexpected-good-fortune-1867419.html"}]}]}