{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sharad-pawar-pradhaani-modeeni-kalisina-sarad-pavaar-vargam-empe","title_te":"Sharad Pawar | ప్రధాని మోదీని కలిసిన శరద్‌ పవార్‌ వర్గం ఎంపీలు","section":"తాజా","status_line":"Sharad Pawar | ప్రధాని మోదీని కలిసిన శరద్‌ పవార్‌ వర్గం ఎంపీలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63335","date":"2026-08-10T09:29:44.000Z","title_te":"Sharad Pawar | ప్రధాని మోదీని కలిసిన శరద్‌ పవార్‌ వర్గం ఎంపీలు","body_te":"Sharad Pawar | మహారాష్ట్రలోని శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఎంపీల బృందం సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. శరద్‌ పవార్‌ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని ఈ బృందం సుమారు అరగంట పాటు మోదీతో సమావేశమయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sharad-pawars-ncp-mps-meet-pm-modi-amid-buzz-over-delimitation-bill-2479133"}]}]}