{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sharad-pawar-s-meet-shinde-ek-naath-shimdeto-sarad-pavaar-bhetee","title_te":"Sharad Pawar’s Meet Shinde | ఏక్‌నాథ్‌ షిండేతో శరద్‌ పవార్‌ భేటీ.. ఉద్ధవ్‌ టీమ్‌లో టెన్షన్‌","section":"తాజా","status_line":"Sharad Pawar’s Meet Shinde | ఏక్‌నాథ్‌ షిండేతో శరద్‌ పవార్‌ భేటీ.. ఉద్ధవ్‌ టీమ్‌లో టెన్షన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T12:14:35.404Z"},"facts":[],"events":[{"id":"event-8779","date":"2026-07-09T12:02:33.000Z","title_te":"Sharad Pawar’s Meet Shinde | ఏక్‌నాథ్‌ షిండేతో శరద్‌ పవార్‌ భేటీ.. ఉద్ధవ్‌ టీమ్‌లో టెన్షన్‌","body_te":"Sharad Pawar's Meet Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేతో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. వారిద్దరూ కొంతసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. దీంతో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివనేన (యూబీటీ)తో కూడిన ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో ఇది కలకలం రేపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sharad-pawars-meet-with-eknath-shinde-creates-political-buzz-in-maharashtra-triggers-team-uddhav-2445899"}]}]}