{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sharbat-sa-reeramlo-vedi-adhikamgaa-unna-vaaru-taagaalsina-remdu","title_te":"Sharbat | శ‌రీరంలో వేడి అధికంగా ఉన్న‌వారు తాగాల్సిన రెండు అద్భుత‌మైన పానీయాలు ఇవే.. ఏంటంటే..","section":"తాజా","status_line":"Sharbat | శ‌రీరంలో వేడి అధికంగా ఉన్న‌వారు తాగాల్సిన రెండు అద్భుత‌మైన పానీయాలు ఇవే.. ఏంటంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-37013","date":"2026-07-25T10:31:08.000Z","title_te":"Sharbat | శ‌రీరంలో వేడి అధికంగా ఉన్న‌వారు తాగాల్సిన రెండు అద్భుత‌మైన పానీయాలు ఇవే.. ఏంటంటే..","body_te":"పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గాలుల కారణంగా హీట్ స్ట్రెస్ సమస్యలు అధికమవుతున్నాయి. దీంతో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు చాలా మంది సంప్రదాయ పానీయాలైన ఖస్ ష‌ర్బత్ (వెటివర్ ష‌ర్బత్), గులాబ్ ష‌ర్బత్‌ను ఆశ్రయిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/these-both-sharbat-drinks-have-very-much-cooling-properties-say-experts-2462489"}]}]}