{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shashi-tharoor-hota-l-liphtulo-chikkukunna-empee-sa-sitha-roor-e","title_te":"Shashi Tharoor | హోట‌ల్ లిఫ్టులో చిక్కుకున్న ఎంపీ శ‌శిథ‌రూర్‌.. ఎక్స్‌లో స్పంద‌న‌..!","section":"తాజా","status_line":"Shashi Tharoor | హోట‌ల్ లిఫ్టులో చిక్కుకున్న ఎంపీ శ‌శిథ‌రూర్‌.. ఎక్స్‌లో స్పంద‌న‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:13:51.076Z"},"facts":[],"events":[{"id":"event-24565","date":"2026-07-18T08:13:16.000Z","title_te":"Shashi Tharoor | హోట‌ల్ లిఫ్టులో చిక్కుకున్న ఎంపీ శ‌శిథ‌రూర్‌.. ఎక్స్‌లో స్పంద‌న‌..!","body_te":"Shashi Tharoor | ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్ట్ (Private hotel lift) లో చిక్కుకున్న కాంగ్రెస్‌ ఎంపీ (Congress MP) శశిథరూర్‌ (Shashi Tharoor) సురక్షితంగా బయటపడ్డారు. రోటరీ క్లబ్ ఆఫ్ త్రివేండ్రం ఈస్ట్ (Rotary Club of Trivandrum East) కార్యక్రమానికి హాజరయ్యేందుకు థరూర్ శుక్రవారం సాయంత్రం ఓ హోటల్‌కు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/congress-mp-shashi-tharoor-rescued-after-getting-stuck-in-hotel-lift-in-kerala-2454981"}]}]}