{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shee-eej-mai-bujji-byootee","title_te":"షీ ఈజ్‌ మై బుజ్జి బ్యూటీ..","section":"తాజా","status_line":"షీ ఈజ్‌ మై బుజ్జి బ్యూటీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T22:25:01.051Z"},"facts":[],"events":[{"id":"event-42459","date":"2026-07-28T21:20:54.000Z","title_te":"షీ ఈజ్‌ మై బుజ్జి బ్యూటీ..","body_te":"మల్టీ టాలెంటెడ్‌ జీవీ ప్రకాశ్‌కుమార్‌, కయదు లోహర్‌ జంటగా నటిస్తున్న డార్క్‌ ఫాంటసీ సూపర్‌ నాచురల్‌ థ్రిల్లర్‌ ‘ఇమ్మోర్టల్‌'. మరియప్పన్‌ చిన్న దర్శకుడు. అరుణ్‌కుమార్‌ ధనశేఖరన్‌ నిర్మాత.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/gv-prakash-kumar-kayadu-lohar-in-immortal-movie-2465838"}]}]}