{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sheikh-hasina-ha-seenaa-pres-meet-to-maa-pra-bhutvaaniki-e-samba","title_te":"Sheikh Hasina | హ‌సీనా ప్రెస్‌మీట్‌తో మా ప్ర‌భుత్వానికి ఏ సంబంధం లేదు.. భార‌త విదేశాంగ శాఖ‌","section":"తాజా","status_line":"Sheikh Hasina | హ‌సీనా ప్రెస్‌మీట్‌తో మా ప్ర‌భుత్వానికి ఏ సంబంధం లేదు.. భార‌త విదేశాంగ శాఖ‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T13:24:48.226Z"},"facts":[],"events":[{"id":"event-53767","date":"2026-08-04T13:13:27.000Z","title_te":"Sheikh Hasina | హ‌సీనా ప్రెస్‌మీట్‌తో మా ప్ర‌భుత్వానికి ఏ సంబంధం లేదు.. భార‌త విదేశాంగ శాఖ‌","body_te":"Sheikh Hasina | దేశ రాజధానిలో బుధవారం జరగనున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheik Hassina) వర్చువల్ మీడియా సమావేశం (Press Meet) తో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. ఇది పూర్తిగా ఒక 'ప్రైవేట్ మీడియా సంస్థ' నిర్వహిస్తున్న కార్యక్రమమ‌ని, అక్కడ వ్యక్తమయ్యే ఏ అభిప్రాయాలనూ భారత్ సమర్థించదని విదేశాంగ శాఖ‌ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randheer Jaiswal) తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/government-has-no-involvement-whatsoever-mea-on-sheikh-hasinas-planned-media-appearance-2473263"}]}]}