{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shel-gem-amerikaa-adhyakshudu-kaarulo-vellinaa-vimaanam-ekkinaa","title_te":"షెల్ గేమ్: అమెరికా అధ్యక్షుడు కారులో వెళ్లినా, విమానం ఎక్కినా, హెలికాప్టర్‌‌లో ప్రయాణించినా.. సీక్రెట్ సర్వీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది","section":"తాజా","status_line":"షెల్ గేమ్: అమెరికా అధ్యక్షుడు కారులో వెళ్లినా, విమానం ఎక్కినా, హెలికాప్టర్‌‌లో ప్రయాణించినా.. సీక్రెట్ సర్వీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T05:02:30.863Z"},"facts":[],"events":[{"id":"event-68000","date":"2026-08-13T04:53:50.000Z","title_te":"షెల్ గేమ్: అమెరికా అధ్యక్షుడు కారులో వెళ్లినా, విమానం ఎక్కినా, హెలికాప్టర్‌‌లో ప్రయాణించినా.. సీక్రెట్ సర్వీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది","body_te":"అధ్యక్షుడు ప్రయాణించే రెండు వాహనాలు కూడా మోటర్ కేడ్‌లలో ఉంటాయి. ఒక వాహనంలో అధ్యక్షుడు ప్రయాణిస్తారు. మరొకటి దానికి దగ్గరగానే ప్రయాణిస్తుంది. గమ్యస్థానానికి వెళ్లేవరకు ఈ రెండు వాహనాలు తమ స్థానాలను మార్చుకుంటూ వెళ్తాయి. ''దీన్ని మేం షెల్ గేమ్ అని పిలుస్తాం'' అని జార్జ్ డబ్ల్యు బుష్ హయాంలో ఆ వాహనాల్లో ఒకదాన్ని నడిపిన మెక్‌డొనాల్డ్ చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/crk5p6z132yo?at_medium=RSS&at_campaign=rss"}]}]}