{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shijin-paul-dubaay-loni-kaarla-shoroom-lo-silimda-r-peludu-bhaar","title_te":"Shijin Paul | దుబాయ్‌లోని కార్ల షోరూమ్‌లో సిలిండ‌ర్ పేలుడు.. భారతీయుడి దుర్మ‌ర‌ణం","section":"తాజా","status_line":"Shijin Paul | దుబాయ్‌లోని కార్ల షోరూమ్‌లో సిలిండ‌ర్ పేలుడు.. భారతీయుడి దుర్మ‌ర‌ణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T13:37:53.151Z"},"facts":[],"events":[{"id":"event-55468","date":"2026-08-05T12:43:00.000Z","title_te":"Shijin Paul | దుబాయ్‌లోని కార్ల షోరూమ్‌లో సిలిండ‌ర్ పేలుడు.. భారతీయుడి దుర్మ‌ర‌ణం","body_te":"Shijin Paul | దుబాయ్‌ (Dubai) లోని ఓ కార్ల‌ షోరూమ్ (Car Showroom) లో గ్యాస్‌ సిలిండర్ (Gas Cylinder) పేలి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కేరళ (Kerala) కు చెందిన షిజిన్ పాల్‌ (Shijin Paul) గా గుర్తించారు. తొలుత షోరూమ్‌ ప్రాంగణంలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kerala-expat-killed-in-gas-cylinder-blast-at-dubai-car-showroom-2474316"}]}]}