{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shimron-hetmyer-edaadigaa-eduruchoopu-vestimdees-skvaad-lo-vidhv","title_te":"Shimron Hetmyer | ఏడాదిగా ఎదురుచూపు.. వెస్టిండీస్ స్క్వాడ్‌లో విధ్వంసక వీరుడు..!","section":"తాజా","status_line":"Shimron Hetmyer | ఏడాదిగా ఎదురుచూపు.. వెస్టిండీస్ స్క్వాడ్‌లో విధ్వంసక వీరుడు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T13:56:47.766Z"},"facts":[],"events":[{"id":"event-16115","date":"2026-07-13T13:54:30.000Z","title_te":"Shimron Hetmyer | ఏడాదిగా ఎదురుచూపు.. వెస్టిండీస్ స్క్వాడ్‌లో విధ్వంసక వీరుడు..!","body_te":"Shimron Hetmyer : విధ్వంసక క్రికెటర్ షిమ్రన్ హిట్‌మైర్(Shimron Hetmyer) కల ఫలించింది. వన్డేల్లో అవకాశం కోసం ఏడాదికిపైగా ఎదురుచూస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ వెస్టిండీస్ స్క్వాడ్‌లోకి వచ్చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/hetmyer-replaces-injured-graves-in-odi-sereis-2450159"}]}]}