{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shippulaku-muppu-haarmuj-lo-iraan-addamkulu-erra-samudramlo-hoot","title_te":"షిప్పులకు ముప్పు.. హార్ముజ్‌లో ఇరాన్ అడ్డంకులు.. ఎర్ర సముద్రంలో హూతీల దాడులు","section":"తాజా","status_line":"షిప్పులకు ముప్పు.. హార్ముజ్‌లో ఇరాన్ అడ్డంకులు.. ఎర్ర సముద్రంలో హూతీల దాడులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T04:30:51.199Z"},"facts":[],"events":[{"id":"event-52877","date":"2026-08-04T03:35:01.000Z","title_te":"షిప్పులకు ముప్పు.. హార్ముజ్‌లో ఇరాన్ అడ్డంకులు.. ఎర్ర సముద్రంలో హూతీల దాడులు","body_te":"కొన్ని నౌకలు ఈ జలసంధిని దాటేటప్పుడు తమను గుర్తించకుండా ఉండేందుకు ట్రాన్స్‌పాండర్‌ను ఆఫ్ చేస్తున్నాయి. యుద్ధం కొనసాగిన సమయంలో సౌదీ అరేబియా నుంచి చమురు తీసుకెళ్తున్న కొన్ని నౌకలు ఎర్ర సముద్రంలోని ప్రత్యామ్నాయ నౌకాయాన మార్గం గుండా ప్రయాణించాయి. అయితే, ఆ ప్రత్యామ్నాయ జలమార్గం ద్వారా వెళుతున్న సౌదీ చమురు ట్యాంకర్లపై యెమెన్‌కు చెందిన హూతీ ఫైటర్లు ఇటీవల వరుసగా దాడులు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/ckgdk3k582lo?at_medium=RSS&at_campaign=rss"}]}]}