{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shirish-reddy-prabhutvam-jeevo-ichchinaa-tiket-retlu-pemcham-nir","title_te":"Shirish Reddy | ప్రభుత్వం జీవో ఇచ్చినా టికెట్ రేట్లు పెంచం : నిర్మాత శిరీష్ రెడ్డి","section":"తాజా","status_line":"Shirish Reddy | ప్రభుత్వం జీవో ఇచ్చినా టికెట్ రేట్లు పెంచం : నిర్మాత శిరీష్ రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T16:30:29.061Z"},"facts":[],"events":[{"id":"event-88477","date":"2026-08-25T14:05:31.000Z","title_te":"Shirish Reddy | ప్రభుత్వం జీవో ఇచ్చినా టికెట్ రేట్లు పెంచం : నిర్మాత శిరీష్ రెడ్డి","body_te":"Shirish reddy | సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో సీఎం, డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరూ మాట మీద నిలబడకపోతే ఎలా..? 6 నెలల క్రితం ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచినా మేము పెంచమని ప్రకటించిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డి ఇప్పుడు వారి సంస్థ ద్వారా విడుదల అవుతున్న టాక్సిక్ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచడం గమనార్హం.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/we-will-not-hike-ticket-rates-despite-govt-issue-gos-says-shirish-reddy-2493989"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/ticket-rates-will-not-be-increased-in-single-screens-sirish-reddy/"}]}]}