{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shiv-sena-corporator-daakta-r-nu-kottina-kaarporeta-r-ku-beyil-m","title_te":"Shiv Sena Corporator: డాక్ట‌ర్‌ను కొట్టిన కార్పొరేట‌ర్‌కు బెయిల్ మంజూరీ.. గోవా రిసార్టులోనే ఉండాల‌ని ష‌రతు","section":"తాజా","status_line":"Shiv Sena Corporator: డాక్ట‌ర్‌ను కొట్టిన కార్పొరేట‌ర్‌కు బెయిల్ మంజూరీ.. గోవా రిసార్టులోనే ఉండాల‌ని ష‌రతు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T08:44:32.703Z"},"facts":[],"events":[{"id":"event-58373","date":"2026-08-07T07:42:32.000Z","title_te":"Shiv Sena Corporator: డాక్ట‌ర్‌ను కొట్టిన కార్పొరేట‌ర్‌కు బెయిల్ మంజూరీ.. గోవా రిసార్టులోనే ఉండాల‌ని ష‌రతు","body_te":"Shiv Sena Corporator: మ‌హిళా డాక్ట‌ర్‌పై చేయి చేసుకున్న శివ‌సేన కార్పొరేట‌ర్ ర‌మేశ్ మాత్రేకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. అయితే ఓ ష‌ర‌తు ప్ర‌కారం ఆ బెయిల్ ఇచ్చారు. గోవా రిసార్టులో ఉండేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. డాంబివిలేలోని ఆస్ప‌త్రిలో అత‌ను డాక్ట‌ర్‌పై అటాక్ చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bombay-high-court-grants-bail-for-shiv-sena-corporator-ramesh-mhatre-who-assaulted-a-woman-doctor-in-maharashtra-hospital-2476205"}]}]}