{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shiva-jyothi-paapa-putti-aaru-nelalu-speshal-selabreshans-chesin","title_te":"Shiva Jyothi : పాప పుట్టి ఆరు నెలలు.. స్పెషల్ సెలబ్రేషన్స్ చేసిన శివజ్యోతి..","section":"తాజా","status_line":"Shiva Jyothi : పాప పుట్టి ఆరు నెలలు.. స్పెషల్ సెలబ్రేషన్స్ చేసిన శివజ్యోతి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71926","date":"2026-08-15T09:40:07.000Z","title_te":"Shiva Jyothi : పాప పుట్టి ఆరు నెలలు.. స్పెషల్ సెలబ్రేషన్స్ చేసిన శివజ్యోతి..","body_te":"యాంకర్, నటి, బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి తన కూతురు వెన్నెల పుట్టి ఆరు నెలలు అయినందుకు తన భర్త, కూతురుతో కలిసి స్పెషల్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/shiva-jyothi-shares-her-daughter-vennela-sixth-month-celebrations-sy-1122856.html"}]}]}