{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shiva-puja-sivalimgaaniki-ivi-samarpiste-doshamaa-okko-vastuvu-v","title_te":"Shiva Puja: శివలింగానికి ఇవి సమర్పిస్తే దోషమా?.. ఒక్కో వస్తువు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది!","section":"తాజా","status_line":"Shiva Puja: శివలింగానికి ఇవి సమర్పిస్తే దోషమా?.. ఒక్కో వస్తువు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T06:57:15.237Z"},"facts":[],"events":[{"id":"event-62999","date":"2026-08-10T06:57:03.000Z","title_te":"Shiva Puja: శివలింగానికి ఇవి సమర్పిస్తే దోషమా?.. ఒక్కో వస్తువు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది!","body_te":"శివుడిని భోళాశంకరుడిగా భక్తులు కొలుస్తారు. అందుకే పరమేశ్వరుడి పూజలో నీరు, పాలు, బిల్వపత్రాలు, పూలు, విభూతి వంటి వాటిని సమర్పిస్తుంటారు. అయితే శివపూజలో ప్రతి వస్తువునూ సమర్పించరు. కొన్ని వస్తువులను మాత్రం శివలింగానికి సమర్పించకూడదనే సంప్రదాయం హిందూ ఆచారాల్లో ఉంది. వీటి వెనుక పురాణ కథలు, ప్రాంతీయ విశ్వాసాలు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/things-not-to-offer-lord-shiva-details-in-telugu-1882157.html"}]}]}