{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shocking-video-praanaalato-chelagaatam-raajanaaguto-yuvakudi-mud","title_te":"Shocking Video: ప్రాణాలతో చెలగాటం.. రాజనాగుతో యువకుడి ముద్దులాట.. క్షణంలో మారిపోయిన సీన్!","section":"తాజా","status_line":"Shocking Video: ప్రాణాలతో చెలగాటం.. రాజనాగుతో యువకుడి ముద్దులాట.. క్షణంలో మారిపోయిన సీన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T11:39:53.272Z"},"facts":[],"events":[{"id":"event-21393","date":"2026-07-16T11:02:50.000Z","title_te":"Shocking Video: ప్రాణాలతో చెలగాటం.. రాజనాగుతో యువకుడి ముద్దులాట.. క్షణంలో మారిపోయిన సీన్!","body_te":"సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని ప్రమాదకరమైన విన్యాసాలతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాములలో ఒకటిగా పేరుగాంచిన రాజనాగుతో ఓ వ్యక్తి చేసిన సాహసం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/young-man-kisses-dangerous-king-cobra-snake-snake-attack-shocking-video-goes-viral-1866810.html"}]}]}