{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shortest-train-journey-in-india-idem-railu-prayaanam-baaboy-3kil","title_te":"Shortest Train Journey In India : ఇదేం రైలు ప్రయాణం బాబోయ్.. 3కిలోమీటర్లు.. 7నిమిషాలు..! ఈ రూట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!","section":"తాజా","status_line":"Shortest Train Journey In India : ఇదేం రైలు ప్రయాణం బాబోయ్.. 3కిలోమీటర్లు.. 7నిమిషాలు..! ఈ రూట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73119","date":"2026-08-16T06:31:11.000Z","title_te":"Shortest Train Journey In India : ఇదేం రైలు ప్రయాణం బాబోయ్.. 3కిలోమీటర్లు.. 7నిమిషాలు..! ఈ రూట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!","body_te":"Shortest Train Journey In India :భారత దేశంలో తొలి ప్యాసింజర్ రైలు 1853లో బోరి బందర్ (అప్పటి బాంబే) నుంచి థానే వరకు నడిచింది. ఈ రైలు మార్గం ప్రయాణం 34 కిలో మీటర్లు. అయితే, నాగ్ పూర్ - అజ్ని స్టేషన్ల మధ్య రైలు ప్రయాణం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/indias-shortest-train-journey-just-7-minutes-between-nagpur-and-ajni-station-hn-1123254.html"}]}]}