{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shravana-masam-2026-sraavana-maasamlo-maamsaahaaram-emduku-tinak","title_te":"Shravana Masam 2026 : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు.. అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే..","section":"తాజా","status_line":"Shravana Masam 2026 : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు.. అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73121","date":"2026-08-16T05:50:47.000Z","title_te":"Shravana Masam 2026 : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు.. అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే..","body_te":"Shravana Masam 2026 : శ్రావణమాసంలో ఎంతో నిష్టలతో పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ సంప్రదాయం వెనుక ఆధ్యాత్మిక విశ్వాసంతోపాటు ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/spiritual/why-not-eat-non-veg-during-shravana-masam-spiritual-significance-hn-1123206.html"}]}]}