{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shravana-masam-foods-sraavanamlo-ee-aahaaraalu-timte-emavutumdo","title_te":"Shravana Masam Foods: శ్రావణంలో ఈ ఆహారాలు తింటే ఏమవుతుందో తెలుసా?.. అందుకే పెద్దలు వద్దంటారు!","section":"తాజా","status_line":"Shravana Masam Foods: శ్రావణంలో ఈ ఆహారాలు తింటే ఏమవుతుందో తెలుసా?.. అందుకే పెద్దలు వద్దంటారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58829","date":"2026-08-07T12:58:47.000Z","title_te":"Shravana Masam Foods: శ్రావణంలో ఈ ఆహారాలు తింటే ఏమవుతుందో తెలుసా?.. అందుకే పెద్దలు వద్దంటారు!","body_te":"హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణమాసానికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ నెలలో చాలామంది సోమవారాలు, ఇతర రోజుల్లో ఉపవాసాలు, వ్రతాలు చేస్తుంటారు. పూజలు, అభిషేకాలతో పాటు ఈ సమయంలో తీసుకునే ఆహారంపైనా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. శ్రావణంలో సాత్వికమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని సంప్రదాయాలు సూచిస్తున్నాయి. మరోవైపు కొన్ని రకాల కూరగాయలు, మాంసాహారం, అధికంగా వేయించిన పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని చెబుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/shravana-masam-food-rules-details-in-telugu-1882836.html"}]}]}