{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shravana-masam-sraavana-maasam-raaka-amaamtam-perigina-poolu-kob","title_te":"Shravana Masam: శ్రావణ మాసం రాక.. అమాంతం పెరిగిన పూలు, కొబ్బరికాయ ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?","section":"తాజా","status_line":"Shravana Masam: శ్రావణ మాసం రాక.. అమాంతం పెరిగిన పూలు, కొబ్బరికాయ ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81268","date":"2026-08-21T07:23:48.000Z","title_te":"Shravana Masam: శ్రావణ మాసం రాక.. అమాంతం పెరిగిన పూలు, కొబ్బరికాయ ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?","body_te":"శ్రావణ మాసం రావడంతో పూజకు ఉపయోగించే పలు వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. అరటిపళ్లతో పాటు బంతిపూలు, చిట్టి గులాబీలు, తమలపాకు ధరలు పెరిగాయి. ఒకేసారి రెండింతలు పెరగడంతో సామాన్యులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/shravan-month-begins-puja-items-become-costlier-as-coconut-flowers-and-betel-leaf-prices-surge-1893079.html"}]}]}