{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shubh-yoga-abbabbaa-aagastulo-vaariki-kalalo-koodaa-oohimchani-s","title_te":"Shubh Yoga: అబ్బబ్బా.. ఆగస్టులో వారికి కలలో కూడా ఊహించని శుభాలు..!","section":"తాజా","status_line":"Shubh Yoga: అబ్బబ్బా.. ఆగస్టులో వారికి కలలో కూడా ఊహించని శుభాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:00:57.794Z"},"facts":[],"events":[{"id":"event-48716","date":"2026-08-01T12:47:48.000Z","title_te":"Shubh Yoga: అబ్బబ్బా.. ఆగస్టులో వారికి కలలో కూడా ఊహించని శుభాలు..!","body_te":"Telugu Astrology: ఆగస్టు 2026లో శుక్రుడు ఆగస్టు 2న కన్యా రాశిలోకి, కుజుడు ఆగస్టు 3న మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల కీలక గ్రహ సంచారాలు చోటుచేసుకుంటున్నాయి. పరస్పర శత్రు గ్రహాలైన శుక్రుడు, కుజుడు రాశులు మారడం వల్ల వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పురోగతి, వ్యక్తిగత జీవితంలో అనుకోని శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/venus-and-mars-transit-in-august-2026-these-6-zodiac-signs-may-experience-unexpected-success-and-fortune-1878548.html"}]}]}