{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shubman-gill-gil-keptenseepai-perugutunna-vimarsalu-toli-12-vand","title_te":"Shubman Gill | గిల్ కెప్టెన్సీపై పెరుగుతున్న విమర్శలు.. తొలి 12 వన్డేల్లో పేలవ రికార్డు, ధోని తరహాలో పుంజుకుంటాడా?","section":"తాజా","status_line":"Shubman Gill | గిల్ కెప్టెన్సీపై పెరుగుతున్న విమర్శలు.. తొలి 12 వన్డేల్లో పేలవ రికార్డు, ధోని తరహాలో పుంజుకుంటాడా?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T03:25:17.249Z"},"facts":[],"events":[{"id":"event-29297","date":"2026-07-21T02:45:04.000Z","title_te":"Shubman Gill | గిల్ కెప్టెన్సీపై పెరుగుతున్న విమర్శలు.. తొలి 12 వన్డేల్లో పేలవ రికార్డు, ధోని తరహాలో పుంజుకుంటాడా?","body_te":"Shubman Gill | భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. భవిష్యత్ నాయకుడిగా భారీ అంచనాల మధ్య బాధ్యతలు చేపట్టిన గిల్.. కెప్టెన్‌గా ఆడిన తొలి 12 వన్డేల్లో నిరాశాజనకమైన రికార్డును నమోదు చేశాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోవడంతో గిల్ నాయకత్వంపై విమర్శలు మరింత పెరిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/shubman-gill-problems-with-captaincy-2457849"}]}]}