{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shubman-gill-subhaman-gil-sodarini-choosaaraa-baaleevud-heeroyin","title_te":"Shubman Gill: శుభమన్ గిల్ సోదరిని చూశారా.. ? బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా ఉందండోయ్.. టీవీల్లో ఆమె చాలా...","section":"క్రీడలు","status_line":"Shubman Gill: శుభమన్ గిల్ సోదరిని చూశారా.. ? బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా ఉందండోయ్.. టీవీల్లో ఆమె చాలా ఫేమస్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T05:46:20.363Z"},"facts":[],"events":[{"id":"event-62833","date":"2026-08-10T04:49:17.000Z","title_te":"Shubman Gill: శుభమన్ గిల్ సోదరిని చూశారా.. ? బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా ఉందండోయ్.. టీవీల్లో ఆమె చాలా ఫేమస్..","body_te":"టీమిండియా క్రికెటర్ శుభ్ మన్ గిల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ గ్రౌండ్ లో తన ఆట తీరుతో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ యంగ్ సెన్సేషన్ పేరు నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. ముఖ్యంగా ఏదోక నటితో శుభ్ మన్ పేరు ముడిపడి ఉంటుంది. తాజాగా అతడి సోదరి గురించి ఇప్పుడు ఒక న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7wFBVV95cUxNNW9tTXB5U0txVkdtV0RDZ1dNdmVBWF9GMzNJdVFmYkNmVGxJWERYUTNBTGtkQ2gyd0ZiV25EeXZXSGc5VnZPUVRnZHBEdEZTQ29yYnh2eHlhNTJqSjVyTFo2TW8wYW1yalZFdW9oNVNGYXRHeVI2Umo4WVNRVkN3c0ltUkFUZmNQeG9IUzhIM2dqUWphQU9TS1FxdGEwUFY3QWdUMlR6cHkyRTdoTy1IbmQ2SW9XNzlBcF8yZlZQdndjai1lejEybUJlLU5TcU12RTlzX3NKc1JYeEZBWTJCYWJOY2NMQ0luc2hzd1pYQdIB9AFBVV95cUxPUGs3TTZfcFQ1cjFmT0JiZXowRDBEVDJyYkdPQ1ZldUhxYVlRazcyTlR3OWMtX29CMGtwOWpEQ0RaNC1JaXVHZ1dJT1Vpcm5xb1BEUEtyaFhrV2xOTzFOQnpJUEVrX28zeVdaUGFIS25YWGh2eFFzY3FpZUNjWjBWS3d2VHY4X2dFMUtoT0dHY3NwSUhfNU5WR3JCLVhIZmplOXFoVXB0bzVfMF9jalpkT2VaRWRHbE9iVVdYR2k0ZjJqWVdLZVdSSk9lQi1zakVuZm02dlluNVhtQXIyYnRIbDRfN1FleWM5SUE0RE02T2VybV9v?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/meet-cricketer-shubman-gill-sister-shahleen-gill-now-she-enter-traitor-2-show-her-photos-goes-viral-1884760.html"}]}]}