{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shugar-kamtrol-avvaalaa-metabaalijam-peragaalaa-daalchinachekkan","title_te":"షుగర్ కంట్రోల్ అవ్వాలా? మెటబాలిజం పెరగాలా? దాల్చినచెక్కను ఇలా వాడమంటున్న డాక్టర్లు!","section":"తాజా","status_line":"షుగర్ కంట్రోల్ అవ్వాలా? మెటబాలిజం పెరగాలా? దాల్చినచెక్కను ఇలా వాడమంటున్న డాక్టర్లు!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-13T16:39:13.921Z"},"facts":[],"events":[{"id":"event-16341","date":"2026-07-13T16:09:02.000Z","title_te":"షుగర్ కంట్రోల్ అవ్వాలా? మెటబాలిజం పెరగాలా? దాల్చినచెక్కను ఇలా వాడమంటున్న డాక్టర్లు!","body_te":"భారతీయ వంటకాల్లో దాల్చినచెక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది వంటకాలకు రుచి, సువాసనను అందించడమే కాకుండా, శరీరానికి ఎన్నో ఔషధ గుణాలను కూడా చేకూరుస్తుంది. ముఖ్యంగా నేటి కాలంలో చాలామందిని వేధిస్తున్న మధుమేహం, నెమ్మదించిన జీవక్రియలు, ఊబకాయం వంటి సమస్యలకు దాల్చినచెక్క ఒక చక్కని సహజ నివారణిగా పనిచేస్తుంది. దాల్చినచెక్కను ఏ విధంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దిక్షా భావ్సార్ వివరించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-use-cinnamon-to-support-healthy-blood-sugar-and-metabolism-1864723.html"}]}]}