{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shugar-numchi-kidnee-stons-varaku-roju-udayaanne-okka-glaas-chaa","title_te":"షుగర్ నుంచి కిడ్నీ స్టోన్స్ వరకు.. రోజు ఉదయాన్నే ఒక్క గ్లాస్ చాలు.. బరువు ఇట్టే కరిగిపోయిద్ది","section":"తాజా","status_line":"షుగర్ నుంచి కిడ్నీ స్టోన్స్ వరకు.. రోజు ఉదయాన్నే ఒక్క గ్లాస్ చాలు.. బరువు ఇట్టే కరిగిపోయిద్ది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T05:17:19.368Z"},"facts":[],"events":[{"id":"event-72956","date":"2026-08-16T04:33:33.000Z","title_te":"షుగర్ నుంచి కిడ్నీ స్టోన్స్ వరకు.. రోజు ఉదయాన్నే ఒక్క గ్లాస్ చాలు.. బరువు ఇట్టే కరిగిపోయిద్ది","body_te":"బరువు తగ్గడానికే కాదు.. మధుమేహం, మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు, గుండె ఆరోగ్యం వంటి వాటికి కూడా బార్లీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బార్లీలో ఉండే ఫైబర్, బీటా-గ్లూకాన్, విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారు బార్లీని డైట్‌లో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/barley-health-benefits-how-barley-water-helps-with-weight-loss-diabetes-digestion-and-kidney-stones-1889249.html"}]}]}