{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shugar-samasyaku-deeniki-mimchina-mamdu-ledu-dayaabetis-ku-taggi","title_te":"షుగర్ సమస్యకు దీనికి మించిన మందు లేదు.. డయాబెటిస్ కు తగ్గించే బెస్ట్ ఆకు ఇదే","section":"తాజా","status_line":"షుగర్ సమస్యకు దీనికి మించిన మందు లేదు.. డయాబెటిస్ కు తగ్గించే బెస్ట్ ఆకు ఇదే","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T10:54:12.928Z"},"facts":[],"events":[{"id":"event-26490","date":"2026-07-19T10:22:09.000Z","title_te":"షుగర్ సమస్యకు దీనికి మించిన మందు లేదు.. డయాబెటిస్ కు తగ్గించే బెస్ట్ ఆకు ఇదే","body_te":"డయాబెటిస్ ఈ రోజుల్లో సర్వ సాధారణ సమస్య అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇది భయం లాగా పట్టుకుంది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలని ముందు నుంచే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో బాధ పడుతున్న వారు ఈ ఆకు తీసుకుంటే కొంత మేరకు కంట్రోల్ అవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/kasuri-methi-for-diabetes-how-this-aromatic-herb-may-support-healthy-blood-sugar-management-1869071.html"}]}]}