{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shugar-vyaadhiki-atipedda-satruvu-ee-mokka-dayaabetis-ku-chek-pe","title_te":"షుగర్ వ్యాధికి అతిపెద్ద శత్రువు ఈ మొక్క.. డయాబెటిస్‌కు చెక్ పెట్టే ప్రకృతి వరప్రసాదం..!","section":"తాజా","status_line":"షుగర్ వ్యాధికి అతిపెద్ద శత్రువు ఈ మొక్క.. డయాబెటిస్‌కు చెక్ పెట్టే ప్రకృతి వరప్రసాదం..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-21T18:21:54.363Z"},"facts":[],"events":[{"id":"event-30402","date":"2026-07-21T15:09:36.000Z","title_te":"షుగర్ వ్యాధికి అతిపెద్ద శత్రువు ఈ మొక్క.. డయాబెటిస్‌కు చెక్ పెట్టే ప్రకృతి వరప్రసాదం..!","body_te":"మధుమేహం నిర్మూలనలో ఇన్సులిన్ మొక్క ఒక తిరుగులేని ప్రకృతి ప్రసాదించిన ఔషధంగా ప్రాచుర్యం పొందింది. ఈ మొక్క ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు క్లోమగ్రంథిలోని బీటా కణాలను ప్రేరేపించి, శరీరంలో సహజసిద్ధంగా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక పచ్చి ఆకును నమిలి తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు క్రమబద్ధీకరించబడతాయి. అంతేకాకుండా, ఈ ఇన్సులిన్‌ మొక్క వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/insulin-plant-for-diabetes-health-benefits-uses-and-what-science-says-1870638.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxOakVRTXdnOWI3WHYySURLUXVsUXcxQUo1MGZFY0ZXcjExT293bGx2aS0xSlNuaVk5bjhHZWRTbGN6QzZZUjgtQ3lVS2xfNGM5RzlnXzJzSWgwMXlyaW1RV2dlN1NXRS1KdFJrQTVKTDBFVk5xbTRUZ2V5U3VaaHlzUExzdS1vX0V0NTIxemFkd2hMR256akxqZDlNbWEtVVBmY0tQM0pHM1FFNHp0SHZuX3J4a3VpMmlsYWfSAboBQVVfeXFMTmpFUU13ZzliN1h2MklES1F1bFF3MUFKNTBmRWNGV3IxMU9vd2xsdmktMUpTbmlZOW44R2VkU2xjekM2WVI4LUN5VUtsXzRjOUc5Z18yc0loMDF5cmltUVdnZTdTV0UtSnRSa0E1SkwwRVZOcW00VGdleVN1Wmh5c1BMc3Utb19FdDUyMXphZHdoTEduempMamQ5TW1hLVVQZmNLUDNKRzNRRTR6dEh2bl9yeGt1aTJpbGFn?oc=5"}]}]}