{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"shukra-blessings-neecha-sukrudito-anoohya-subha-yogaalu-pelli-pr","title_te":"Shukra Blessings: నీచ శుక్రుడితో అనూహ్య శుభ యోగాలు..! పెళ్లి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్","section":"తాజా","status_line":"Shukra Blessings: నీచ శుక్రుడితో అనూహ్య శుభ యోగాలు..! పెళ్లి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T11:28:32.110Z"},"facts":[],"events":[{"id":"event-35324","date":"2026-07-24T11:13:29.000Z","title_te":"Shukra Blessings: నీచ శుక్రుడితో అనూహ్య శుభ యోగాలు..! పెళ్లి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్","body_te":"ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, దాంపత్య జీవితం, సంపద, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు ఒక నెల రోజుల పాటు బలహీనపడడం జరుగుతోంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకూ శుక్రుడు కన్యా రాశిలో నీచబడడం జరుగుతోంది. శుక్రుడు నీచబడడం వల్ల కొన్ని రాశులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, కన్యా రాశి శుక్రుడికి మిత్ర క్షేత్రం కూడా కావడం వల్ల మరికొన్ని రాశులకు మాత్రం రాజయోగాలు, ధన యోగాలు, అధికార యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ యోగాలు పట్టడం జరుగుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/venus-debilitated-in-virgo-these-6-zodiac-signs-may-receive-raj-yoga-and-wealth-1872666.html"}]}]}