{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"si-arrest-mahilalapai-laimgika-daadulu-bedirimpulaku-paalpadina","title_te":"SI Arrest | మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపులకు పాల్పడిన ఎస్సై అరెస్ట్..!","section":"తాజా","status_line":"SI Arrest | మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపులకు పాల్పడిన ఎస్సై అరెస్ట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:57:30.442Z"},"facts":[],"events":[{"id":"event-47398","date":"2026-07-31T16:06:18.000Z","title_te":"SI Arrest | మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపులకు పాల్పడిన ఎస్సై అరెస్ట్..!","body_te":"SI Arrest : ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకొని వారిపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/rajanna-siricilla/police-nabbed-si-for-abusing-women-2469156"}]}]}