{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sibil-skor-ledaa-tenshanoddu-ilaa-simpul-gaa-kredit-kaardutopaat","title_te":"సిబిల్‌ స్కోర్ లేదా.. టెన్షనొద్దు.. ఇలా సింపుల్‌గా క్రెడిట్ కార్డుతోపాటు లోన్స్ కూడా పొందండి!","section":"తాజా","status_line":"సిబిల్‌ స్కోర్ లేదా.. టెన్షనొద్దు.. ఇలా సింపుల్‌గా క్రెడిట్ కార్డుతోపాటు లోన్స్ కూడా పొందండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T05:46:20.363Z"},"facts":[],"events":[{"id":"event-62882","date":"2026-08-10T05:34:20.000Z","title_te":"సిబిల్‌ స్కోర్ లేదా.. టెన్షనొద్దు.. ఇలా సింపుల్‌గా క్రెడిట్ కార్డుతోపాటు లోన్స్ కూడా పొందండి!","body_te":"How to get a credit card without a credit score: పెరుగుతున్న ధరలు, నెలవారి ఖర్చులు, హాస్పిటల్స్ ఖర్చులు ఇవన్నీ.. ఒక్క నెలవారి జీతంతో మెయింటేన్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటప్పుడే క్రెడిట్‌ కార్డు ఎంతో అవసరమవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు పొందడం చాలా కష్టతరంగా మారింది. నెల నెలా కరెక్ట్‌ జీతం వస్తున్నా.. బ్యాంకులు మాత్రం క్రెడిట్ కార్డు అప్లికేషన్స్‌ను రిజెక్ట్ చేస్తున్నాయి. దీనికి అసలు కారణం ఏంటి సిబిల్ స్కోర్ లేకపోవడం. మరి సిబిల్ ఏకున్నా లోన్స్, క్రెడిట్ కార్డు తీసుకోవడం సాధ్యమవుతుందా.. అంటే ఉంది. అదెలానో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/no-credit-history-how-to-get-your-first-loan-or-credit-card-approved-in-india-1884790.html"}]}]}