{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"siddharth-maatlaademduku-evari-anumatee-avasaram-ledu-vidyaarthu","title_te":"Siddharth | “మాట్లాడేందుకు ఎవరి అనుమతీ అవసరం లేదు”.. విద్యార్థుల ఆందోళనలపై సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు!","section":"తాజా","status_line":"Siddharth | “మాట్లాడేందుకు ఎవరి అనుమతీ అవసరం లేదు”.. విద్యార్థుల ఆందోళనలపై సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T05:58:09.762Z"},"facts":[],"events":[{"id":"event-61473","date":"2026-08-09T05:26:42.000Z","title_te":"Siddharth | “మాట్లాడేందుకు ఎవరి అనుమతీ అవసరం లేదు”.. విద్యార్థుల ఆందోళనలపై సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు!","body_te":"Siddharth | నటుడు సిద్ధార్థ్ తన మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే ఆయన.. తాజాగా విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా నిలవడంపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/siddharth-comments-viral-2478207"}]}]}