{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"siddhivinayak-donations-siddhivinaayaka-aalayam-viraalaalapai-aa","title_te":"Siddhivinayak Donations | ‘సిద్ధివినాయక ఆలయం విరాళాలపై ఆడిట్‌ చేయండి’.. షిండే ఆదేశం","section":"తాజా","status_line":"Siddhivinayak Donations | ‘సిద్ధివినాయక ఆలయం విరాళాలపై ఆడిట్‌ చేయండి’.. షిండే ఆదేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-55168","date":"2026-08-05T09:40:54.000Z","title_te":"Siddhivinayak Donations | ‘సిద్ధివినాయక ఆలయం విరాళాలపై ఆడిట్‌ చేయండి’.. షిండే ఆదేశం","body_te":"Siddhivinayak Donations | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయం విరాళాల చోరీ ఆరోపణలపై డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఐదేళ్లుగా ఆలయానికి అందిన నగదు విరాళాలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/eknath-shinde-orders-audit-of-siddhivinayak-temple-donations-after-raj-thackeray-theft-charge-2474168"}]}]}