{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"siddipeta-annimtaa-aadarsamgaa-nilavaali","title_te":"సిద్దిపేట అన్నింటా ఆదర్శంగా నిలవాలి","section":"తాజా","status_line":"సిద్దిపేట అన్నింటా ఆదర్శంగా నిలవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35919","date":"2026-07-24T19:58:07.000Z","title_te":"సిద్దిపేట అన్నింటా ఆదర్శంగా నిలవాలి","body_te":"స్పోర్ట్స్‌ హబ్‌గా అభివృద్ధి చెంది సిద్దిపేట దేశానికి ఆదర్శంగా నిలవాలనేది తన కల అని, అందుకే ఈ ప్రాంత క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చానని మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం అండర్‌ -13, అండర్‌ 15 బాలుర బాలికల బ్యాడ్మింటన్‌ టోర్నీని ఆయన ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/badminton-tournament-begins-in-siddipet-2461784"}]}]}