{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sigaretla-kannaa-ee-sigaretlu-surakshitamaa-pogaaku-e-roopamlo-t","title_te":"సిగరెట్ల‌కన్నా ఈ-సిగరెట్లు సురక్షితమా? పొగాకు ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమేనా?","section":"తాజా","status_line":"సిగరెట్ల‌కన్నా ఈ-సిగరెట్లు సురక్షితమా? పొగాకు ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68612","date":"2026-08-13T11:01:28.000Z","title_te":"సిగరెట్ల‌కన్నా ఈ-సిగరెట్లు సురక్షితమా? పొగాకు ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమేనా?","body_te":"సిగరెట్ మాత్రమే పొగాకు కాదు. బీడీ, ఖైనీ, గుట్కా, జర్దా, పొగాకు కలిపిన పాన్, హుక్కా, చుట్ట, స్నఫ్ వంటి ఉత్పత్తులన్నీ ఆరోగ్యానికి హానికరమే. పొగాకు ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c0rd2d885d8o?at_medium=RSS&at_campaign=rss"}]}]}