{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"siggupadutunnaa","title_te":"సిగ్గుపడుతున్నా..","section":"తాజా","status_line":"సిగ్గుపడుతున్నా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42419","date":"2026-07-28T20:42:09.000Z","title_te":"సిగ్గుపడుతున్నా..","body_te":"అప్పటి పాలనా కుటుంబంలో ఉన్నందుకు క్షమాపణ కోరుతున్నానేరెళ్ళ బాధితులను పరామర్శించిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితనవతెలంగాణ – తంగళ్లపల్లి​నెరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదుల మీద కాంగ్రెస్ అధికారం అనుభవిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆ దాష్టీకం జరిగినప్పుడు రాష్ర్టాన్ని పరిపాలించిన కుటుంబంలో ఉన్నందుకు తాను సిగ్గుతో తలదించుకుంటూ క్షమాపణ అడుగుతున్నానని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నెరేళ్ల గ్రామానికి చెందిన బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. అలాగే […] The post సిగ్గుపడుతున్నా.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/i-feel-shy/"}]}]}