{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sigmaa-advaans-d-ku-1-013-kotla-aardar","title_te":"సిగ్మా అడ్వాన్స్‌డ్‌కు 1,013 కోట్ల ఆర్డర్‌","section":"తాజా","status_line":"సిగ్మా అడ్వాన్స్‌డ్‌కు 1,013 కోట్ల ఆర్డర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40736","date":"2026-07-27T19:41:05.000Z","title_te":"సిగ్మా అడ్వాన్స్‌డ్‌కు 1,013 కోట్ల ఆర్డర్‌","body_te":"డిఫెన్స్‌ పరికరాల తయారీ సంస్థ సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. ఉత్తర అమెరికా నుంచి 104.9 మిలియన్‌ డాలర్లు లేదా రూ.1,013 కోట్ల విలువైన ఎగుమతి ఆర్డర్‌ లభించినట్టు కంపెనీ పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/sigma-advanced-systems-wins-%e2%82%b91013-crore-defence-export-order-from-north-america-2464894"}]}]}