{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sikimdraabaad-railvesteshan-punarnirmaanam-emtavaraku-vachchimdi","title_te":"సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఏమేం మారబోతున్నాయో 9 ఫోటోల్లో..","section":"తాజా","status_line":"సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఏమేం మారబోతున్నాయో 9 ఫోటోల్లో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T02:46:49.504Z"},"facts":[],"events":[{"id":"event-71228","date":"2026-08-15T01:43:29.000Z","title_te":"సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఏమేం మారబోతున్నాయో 9 ఫోటోల్లో..","body_te":"సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 70 శాతం పనులు పూర్తయినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ పనుల్లో భాగంగా, సికింద్రాబాద్ స్టేషన్‌లో ఏమేం మార్పులు రానున్నాయి? - తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/crk5vldmg3do?at_medium=RSS&at_campaign=rss"}]}]}