{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sikkim-landslides-ghoram-nirmaanamlo-unna-soramgamlo-chikkukuni","title_te":"Sikkim Landslides | ఘోరం.. నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకుని 8 మంది దుర్మ‌ర‌ణం","section":"తాజా","status_line":"Sikkim Landslides | ఘోరం.. నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకుని 8 మంది దుర్మ‌ర‌ణం","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T06:48:22.789Z"},"facts":[],"events":[{"id":"event-29464","date":"2026-07-21T05:09:16.000Z","title_te":"Sikkim Landslides | ఘోరం.. నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకుని 8 మంది దుర్మ‌ర‌ణం","body_te":"Sikkim Landslides | ఈశాన్య రాష్ట్రం (North Eastern State) సిక్కిం (Sikkim) లో ఘోరం జ‌రిగింది. నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్‌ ప్రాజెక్టు (Hydro Electric Project) సొరంగంలో ఘోర‌ ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో సొరంగం (Tunnel) కూలిపోయి ప‌లువురు కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అందులో మీథేన్‌ వాయువు (Methane Gas) లీక్ కావ‌డంతో కొంద‌రు ఊపిరాడ‌క చ‌నిపోయారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sikkim-landslides-8-dead-19-feared-trapped-in-teesta-hydel-project-tunnel-2457894"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxOS0FoTmtkWUdIR3RFcUpVSVQyUmhXMVJhcDBXQUxJWHNBNEY2QVhSa01zVWpIUjh4NjhGamMzMGt0NmdLYmdBUUdVUUdpSXBGbUlfYVdldVNaOWlvLUhCTUNRaE5BZTNzYW1kYlpaZzZlQmtzMm42M2lIZ1lHV2JwXzJQQmpIZXkyVUc3SExVWXFGbkNKaHp4T0RTRlFXQUZGbHYwUzdFRFE4WEoxVXJ6WThsQQ?oc=5"}]}]}