{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"silk-saree-aggipetta-lo-pa-ttu-cheera-bhra-ma-raamba-amma-vaarik","title_te":"Silk Saree: అగ్గిపెట్ట‌లో ప‌ట్టు చీర‌.. భ్ర‌మ‌రాంబ అమ్మ‌వారికి స‌మ‌ర్పించిన సిరిసిల్ల క‌ళాకారుడు","section":"తాజా","status_line":"Silk Saree: అగ్గిపెట్ట‌లో ప‌ట్టు చీర‌.. భ్ర‌మ‌రాంబ అమ్మ‌వారికి స‌మ‌ర్పించిన సిరిసిల్ల క‌ళాకారుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T05:26:13.706Z"},"facts":[],"events":[{"id":"event-18908","date":"2026-07-15T05:05:01.000Z","title_te":"Silk Saree: అగ్గిపెట్ట‌లో ప‌ట్టు చీర‌.. భ్ర‌మ‌రాంబ అమ్మ‌వారికి స‌మ‌ర్పించిన సిరిసిల్ల క‌ళాకారుడు","body_te":"Silk Saree: అగ్గిపెట్ట‌లో ఇమిడే అరుదైన ప‌ట్టుచీర‌ను.. శ్రీశైల భ్ర‌మ‌రాంబకు చేనేత కార్మికుడు స‌మ‌ర్పించాడు. సిరిసిల్ల‌కు చెందిన ఆ నేత‌న్న మంగ‌ళ‌వారం ఆ చీర‌ను ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పోతుగుంట ర‌మేష్ నాయుడికి అందజేశారు. చేనేత క‌ళాకారుడు క‌ళార‌త్న న‌ల్ల విజ‌య్ కుమార్ ఆ చీర‌ను రూపొందించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sircilla-handloom-weaver-presents-silk-saree-that-fits-into-a-matchbox-presented-to-goddess-bharamaraba-2451847"}]}]}