{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"silver-foil-purity-sveetlapai-umde-vemdi-reku-asalainadenaa-gurt","title_te":"Silver Foil Purity: స్వీట్లపై ఉండే వెండి రేకు అసలైనదేనా?.. గుర్తించే సింపుల్ టెస్ట్‌లు ఇవే!","section":"తాజా","status_line":"Silver Foil Purity: స్వీట్లపై ఉండే వెండి రేకు అసలైనదేనా?.. గుర్తించే సింపుల్ టెస్ట్‌లు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T17:16:30.816Z"},"facts":[],"events":[{"id":"event-45738","date":"2026-07-30T16:29:11.000Z","title_te":"Silver Foil Purity: స్వీట్లపై ఉండే వెండి రేకు అసలైనదేనా?.. గుర్తించే సింపుల్ టెస్ట్‌లు ఇవే!","body_te":"పండుగలు, శుభకార్యాలు వస్తే చాలు మన ఇళ్లల్లో రకరకాల తీపి పదార్థాలు, మిఠాయిల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా కాజూ కట్లీ, బాసంతి, గులాబ్ జామున్ వంటి రకాలపై వెండి రేకు తళతళలాడుతూ ఎంతగానో ఆకర్షిస్తుంది. స్వీట్లకు రాయల్ లుక్ ఇవ్వడంతో పాటు ఆయుర్వేదం ప్రకారం వెండికి ఉన్న ఆరోగ్య గుణాల వల్ల ఈ రేకును శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే, వ్యాపార ప్రయోజనాల కోసం కొందరు కల్తీ వ్యాపారులు అసలైన వెండి రేకుకు బదులుగా చౌకగా లభించే, అత్యంత విషపూరితమైన అల్యూమినియం రేకును ఉపయోగిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/simple-diy-tests-to-check-adulterationon-sweets-details-in-telugu-1876197.html"}]}]}