{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"silver-prices-oogisalaadutunna-vemdi-dharalu-raaboye-rojullo-mar","title_te":"Silver Prices: ఊగిసలాడుతున్న వెండి ధరలు.. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా..?","section":"తాజా","status_line":"Silver Prices: ఊగిసలాడుతున్న వెండి ధరలు.. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T06:46:01.265Z"},"facts":[],"events":[{"id":"event-79596","date":"2026-08-20T05:33:29.000Z","title_te":"Silver Prices: ఊగిసలాడుతున్న వెండి ధరలు.. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా..?","body_te":"బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో కొనసాగుతుండగా.. సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది జనవరిలో వెండి ధరలు రూ.4 లక్షలకు చేరుకుని రికార్డ్ సృష్టించగా.. ఆ తర్వాత నుంచి పడిపోతున్నాయి. ప్రస్తుతం రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతుండగా.. గత కొద్ది నెలల వద్ద ఇదే ధర వద్ద ఊగిసలాడుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/silver-price-update-gold-surges-but-silver-remains-steady-amid-weak-dollar-and-falling-us-bond-yields-1892268.html"}]}]}