{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"simdhu-sen-mumdamja","title_te":"సింధు, సేన్‌ ముందంజ","section":"తాజా","status_line":"సింధు, సేన్‌ ముందంజ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T19:38:28.503Z"},"facts":[],"events":[{"id":"event-32439","date":"2026-07-22T19:16:26.000Z","title_te":"సింధు, సేన్‌ ముందంజ","body_te":"జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన జోష్‌లో ఉన్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు.. చైనా ఓపెన్‌నూ విజయంతో ఆరంభించింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు.. 21-14, 9-21, 21-10తో భారత్‌కే చెందిన యువ షట్లర్‌ ఉన్నతి హుడాను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/pv-sindhu-advances-to-china-open-pre-quarterfinals-2459419"}]}]}