{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"simgareni-kvaartarlalo-bhayam-bhayam","title_te":"సింగరేణి క్వార్టర్లలో భయం భయం","section":"తాజా","status_line":"సింగరేణి క్వార్టర్లలో భయం భయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T22:07:16.368Z"},"facts":[],"events":[{"id":"event-57602","date":"2026-08-06T20:48:22.000Z","title_te":"సింగరేణి క్వార్టర్లలో భయం భయం","body_te":"ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులు భయం గుప్పిట్లోనే కాలం వెల్లదీస్తున్నారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని యైటింక్లయిన్‌కాలనీ, రామగిరి మండలం సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్లు శిథిలావస్థకు చేరగా, నిత్యనరకం అనుభవిస్తున్నారు. డ్యూటీకి వెళ్లి ఏ బొగ్గు పెల్ల మీద పడి ప్రాణాలు పోతాయోనని ఓ వైపు దినదిన గండంగా పనిచేస్తూ, ఇంటికి వస్తే ఎప్పుడు ఏ పెచ్చు మీద పడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/workers-fear-living-in-outdated-houses-in-ramagundam-division-2475691"}]}]}