{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"simgoor-lo-emarjensee-pampimg-mamjeeraalonoo-ded-storejeeki-cher","title_te":"సింగూర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్‌!.. మంజీరాలోనూ డెడ్‌స్టోరేజీకి చేరువలో నిల్వలు","section":"తాజా","status_line":"డెడ్ స్టోరేజీలో ‘పోచారం’","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-21T01:23:13.676Z"},"facts":[],"events":[{"id":"event-27254","date":"2026-07-19T21:57:49.000Z","title_te":"డెడ్ స్టోరేజీలో ‘పోచారం’","body_te":"వానాకాలం ప్రారంభమైన నెలన్నర దాటినా చినుకు జాడ కరువైంది. దీంతో సాగునీటి వనరులన్నీ బోసిపోతున్నాయి. మండంలోని పోచారం ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టు పొంగి ప్రవహించగా,నేడు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/pocharam-project-at-dead-storage-level-2456542"},{"outlet":"Sakshi","url":"https://news.google.com/rss/articles/CBMipwFBVV95cUxOakxHRUpib3hPLWJfVW9kYmtEUzJwSTdEUXNHaEU0LXJRck1IZndHRzQ4MVN4RjBwQ0Rma1dTX3ZQYzFBU3BsaXVFSW1qNVNjZFdFWVhUajVFSFVDUmx0M1YwMXhrN0o2Z0dqQjVoRmdHRjBNUkZwXzZ4SmtSUFctY1NmQkVMd3U2MDk1QkIwR1VnWmQ1N2dkRUhDWURuanMzV2RBdXdaYw?oc=5"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/politics/brs-leader-ktr-fires-cm-revanth-reddy-govt-2849891"}]},{"id":"event-27154","date":"2026-07-19T19:39:36.000Z","title_te":"సింగూర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్‌!.. మంజీరాలోనూ డెడ్‌స్టోరేజీకి చేరువలో నిల్వలు","body_te":"మహానగరానికి మంచినీళ్లు అందించే సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఎల్‌ నినో ప్రభావంతో ఎగువ నుంచి వరద నీరు రావడంలేదు. ప్రధానంగా సింగూరులో ఇప్పటికే నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/emergency-pumping-in-singur-manjira-storage-levels-also-nearing-dead-storage-2456461"}]}]}