{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"simha-samkraamti-rojuna-ee-chinna-parihaaraalu-cheyamdi-pitru-do","title_te":"సింహ సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారాలు చేయండి.. పితృ దోషాల నుంచి ముక్తి పొందండి!","section":"తాజా","status_line":"సింహ సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారాలు చేయండి.. పితృ దోషాల నుంచి ముక్తి పొందండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54903","date":"2026-08-05T06:29:15.000Z","title_te":"సింహ సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారాలు చేయండి.. పితృ దోషాల నుంచి ముక్తి పొందండి!","body_te":"హిందూ సంస్కృతి, జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుని రాశి పరివర్తనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించే పవిత్ర సమయాన్నే సింహ సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రోజున చేసే జప, తప, దాన ధర్మాలు వెయ్యి రెట్ల శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా జాతకంలో తీవ్రమైన పితృ దోషం తో బాధపడుతున్న వారికి ఈ రోజు ఒక దివ్యమైన అవకాశంగా పండితులు చెబుతున్నారు. సింహ సంక్రాంతి రోజున పాటించాల్సిన నియమాలేంటో వివరంగా తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/simha-sankranti-2026-powerful-remedies-to-reduce-pitru-dosha-and-seek-sun-gods-blessings-1881127.html"}]}]}