{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"simham-vs-kimg-kobraa-porulo-geliche-monagaadu-evaru","title_te":"సింహం vs కింగ్ కోబ్రా.. పోరులో గెలిచే మొనగాడు ఎవరు..?","section":"తాజా","status_line":"సింహం vs కింగ్ కోబ్రా.. పోరులో గెలిచే మొనగాడు ఎవరు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T15:43:25.775Z"},"facts":[],"events":[{"id":"event-33979","date":"2026-07-23T15:35:09.000Z","title_te":"సింహం vs కింగ్ కోబ్రా.. పోరులో గెలిచే మొనగాడు ఎవరు..?","body_te":"King Cobra vs Lion: జంతు ప్రపంచంలో క్రూరత్వానికి సరికొత్త అర్ధాన్ని ఇచ్చే రెండు జీవులు సింహం, కింగ్ కోబ్రా. ఒకవేళ ఊహించని విధంగా ఈ రెండు భయంకరమైన జీవులు ముఖాముఖి తలపడితే ఏమవుతుంది? అడవికి రాజైన సింహమా? లేక ఒక్క కాటుతో ఏనుగును చంపే కింగ్ కోబ్రా నా? ఈ ఆసక్తికరమైన విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/king-cobra-vs-lion-who-would-win-in-a-wild-battle-check-details-1872169.html"}]}]}